Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Hiring Up By 53percent In Last Six Months

ఉద్యోగ నియామకాల్లో భారీవృద్ధి… ఎంతంటే?

Published Date :January 19, 2022 , 5:12 pm
By NTV WebDesk
ఉద్యోగ నియామకాల్లో భారీవృద్ధి… ఎంతంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా ఒక వైపు వీరవిహారం చేస్తున్నా ఉద్యోగ నియామకాల్లో మంచి వృద్ధిరేటు కనబడుతోంది. 2021 ద్వితీయార్థంలో అంటే జూలై నుంచి డిసెంబర్ వరకూ జరిగిన నియామకాల్లో మంచి వృద్ధిరేటు కనిపించింది. గత ఏడాది ప్రథమార్థంలో అంటే జనవరి నుంచి జూన్‌ వరకూ జరిగిన నియామకాలతో పోలిస్తే వృద్ధిరేటులో పురోగతి కనిపించింది. ఇండీడ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

2021 ప్రథమార్థంలో ఉద్యోగాల కల్పన 44 శాతం జరిగితే ద్వితీయార్థంలో మాత్రం అది 53 శాతానికి పెరిగింది. ఎంట్రీ లెవల్ 81 శాతం. జూనియర్ లెవల్ క్యాండిడేట్స్ 66 శాతం జరగగా, ప్రథమార్థంలో మాత్రం ఎంట్రీ లెవల్ 69 శాతం, జూనియల్ లెవల్ ఉద్యోగాల భర్తీ 57శాతంగా నమోదైంది. కరోనా కారణంగా తమ ఉద్యోగ ప్రాధాన్యతలను, లక్ష్యాలను పునర్ నిర్వచించుకున్నారని ఇండీడ్ తెలిపింది. 79 శాతం మంది ఉద్యోగుల ఆలోచనా సరళిలో మార్పులు వచ్చాయని సర్వేలో తేలింది. డిఫరెంట్ కెరీర్ ఆలోచనలో వారు వున్నారు.

ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 31 శాతం అబ్బాయిలు, 19 శాతం అమ్మాయిలు తమ ఆలోచనల్ని మార్చుకుని కొత్త ఉద్యోగాల వైపు మొగ్గుచూపారు. ప్రతి పది మందిలో ముగ్గురి కెరీర్ ఆలోచనలు విప్లవాత్మకంగా మారాయని అంటున్నారు.

51 శాతం మంది తమ ప్రస్తుత ఉద్యోగం ఒక ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తుందా అని ఆలోచించారు
67శాతం మంది తాము సరైన ఉద్యోగంలో ఉన్నామా అని తమని తాము ప్రశ్నించుకున్నారు
61శాతం మంది జీవిత ప్రాధాన్యతలకు అనుకూలంగా తమ ఉద్యోగంలో మంచి మార్పు గురించి ఆలోచించారు

తాము చేస్తున్న ఉద్యోగంలో 68శాతం — ఉద్యోగ సంతృప్తి, 62శాతం మంది- జీతం. 61శాతం — జీవితం-ఉద్యోగం సమతుల్యం గురించి ఆలోచించారు. అలాగే 49శాతం మంది 5 రోజుల పనిదినాలపై దృష్టి పెట్టారు. 51శాతం మంది రోజుకి 6-8 గంటలకు ప్రాధాన్యత ఇచ్చారు. 2021 ద్వితీయార్థంలో సేల్స్ రంగంలో అత్యధికంగా రిక్రూట్ మెంట్లు జరిగాయి. సేల్స్ లో 73శాతం, టెక్నాలజీలో 61 శాతం, మార్కెటింగ్ రంగంలో 59శాతం రిక్రూట్ మెంట్లు జరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 69 శాతం, ఈ కామర్స్, స్టార్టప్‌లో 65శాతం, టెలికాంలో 47శాతం ఉద్యోగాలు లభించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 53 percent hike
  • hiring
  • INDEED
  • IT jobs
  • job satsifaction

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions