Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Celebrities Wish Mohanlal On His Birthday

మోహన్ లాల్ కు సెలెబ్రిటీల బర్త్ డే విషెష్

Published Date :May 21, 2021 , 1:58 pm
By Prakash
మోహన్ లాల్ కు సెలెబ్రిటీల బర్త్ డే విషెష్
  • Follow Us :
  • google news
  • dailyhunt

కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నేడు (మే 21) తన 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. మలయాళ చిత్రసీమలోని ఉత్తమ నటులలో ఒకరైన మోహన్ లాల్ నాలుగు దశాబ్దాలుగా 300కి పైగా చిత్రాలలో నటించారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. మోహన్ లాల్ త్వరలో “ఆరట్టు” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్క్రీన్ రైటర్ ఉదయ్ కృష్ణ రాసిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సిద్దిక్, నేదుముడి వేణు, సాయి కుమార్, స్వాసికా, రాచన నారాయణన్ కుట్టి కూడా నటించారు. ప్రియదర్శన్ “మరక్కర్: అరబికడలింటే సింహాం” చిత్రంలో కూడా మోహన్ లాల్ నటిస్తున్నారు. ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ “బారోజ్” చిత్రంతో మోహన్ లాల్ దర్శకుడిగా మారారు. జిజో పున్నూస్ నవల ‘బారోజ్ : గార్డియన్ ఆఫ్ డి గామా ట్రెజర్’ ఆధారంగా ‘బారోజ్’ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిమానులు లాలెట్టన్ అని ప్రేమగా పిలుచుకునే ఈ సూపర్ స్టార్ ఆయన అభిమానుల ట్వీట్లతో శుక్రవారం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి ట్విట్టర్ లో # హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్, # హ్యాపీ బర్త్ డే లాలెట్టన్, # లాలెట్టాన్ 61 వంటి హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అభిమానుల నుంచి మోహన్ లాల్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకూ ఉన్న సినిమా స్టార్స్ పృథ్వీరాజ్ సుకుమారన్, తోవినో థామస్, చిరంజీవి, రామ్ చరణ్, మహేష్ బాబు, నివిన్ పౌలీ, ఫహద్ ఫాసిల్, రాధికా శరత్‌కుమార్, వెంకటేష్ దగ్గుబాటి, కిచ్చా సుదీప్, దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో మోహన్ లాల్ హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు.

Happy Birthday Dear #Lalettan @Mohanlal A Powerhouse of Cinematic talent and a Gem of a human being and my loving brother, Many Many Happy returns!! May The Force Be with you Always and Forever !! pic.twitter.com/metEZTVDfR

— Chiranjeevi Konidela (@KChiruTweets) May 21, 2021

Happy birthday @Mohanlal sir. Wishing you happiness, great health and fulfillment always!

— Mahesh Babu (@urstrulyMahesh) May 21, 2021

Happy birthday Laletta! 😍😍 @Mohanlal #HappyBirthdayMohanlal pic.twitter.com/Ghvn2kWdZn

— Nivin Pauly (@NivinOfficial) May 20, 2021

Happy birthday to the most naturally talented actor and the complete human being @Mohanlal
Wishing nothing but the best for you ♥️🙏🏼 pic.twitter.com/WrGWSCVE9R

— Venkatesh Daggubati (@VenkyMama) May 21, 2021

Happy Birthday #Lalettan @Mohanlal Sir.
Have a wonderful and memorable year ahead! pic.twitter.com/4M8J2eHG9L

— Ram Charan (@AlwaysRamCharan) May 21, 2021

Happy Birthday to an actor I admire a lot, wishing you more strength and love @Mohanlal #Laletta our pride🙏 pic.twitter.com/FhWIieOEcI

— Radikaa Sarathkumar (@realradikaa) May 21, 2021

Wishing you great Health & Happiness @Mohanlal sir.
More power to you.
Happy returns 🤗.

— Kichcha Sudeepa (@KicchaSudeep) May 21, 2021

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lalettan61
  • Mohanlal

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions