ఆరేళ్ల క్రితం మృత్యువును జయించి… ఇప్పుడు ఇలా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి వెల్టింగ్టన్‌లో జరిగే ఆర్మీ అధికారిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటుగా ఆయన భార్య మధులిక, మరో 11 మంది సైనికులు మృతి చెందారు. అయితే, ఆరేళ్ల క్రితం బిపిన్ రావత్ లెప్టినెంట్ జనరల్‌గా ఉన్న సమయంలో నాగాలాండ్ లోని దిమాపూర్ జిల్లా నుంచి చీతా హెలికాప్టర్లో బయలుదేరిన సెకన్ల వ్యవధిలో సాంకేతిక లోపంతో కూలిపోయింది.
Read: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులు…
Also Read
ఈ ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం అయింది. అయితే, బిపిన్ రావత్, మరో ఇద్దరు సైనికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఆరేళ్ల క్రితం ఈ సంఘటన జరిగింది. అప్పుడు హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డ బిపిన్ రావత్ ఇప్పుడు ఇలా ప్రమాదంలో మరణించడంతో యావత్ భారతీయులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ప్రతి ఒక్కరూ బిపిన్ రావత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!