Oscar For Naatu Naatu: ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్.. ఉపేంద్ర ఏం అన్నాడంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సినీ ఇండస్ట్రీలో ఉపేంద్ర స్టార్ హీరో. ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఉపేంద్రనటించిన చాలా కన్నడ సినిమాలు తెలుగులోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. సినీ పరిశ్రమలో విలక్షణ నటనతో తనదైన ముద్ర వేసాడు.. నటుడు ఉపేంద్ర.. తాజాగా ఉపేంద్ర కబ్జా అనే చిత్రంలో నటించారు. రేపు కబ్జా చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని ఉపేంద్ర దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ మూవీకి ఆస్కార్ రావడం పట్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం యావత్తు భారతీయ చలన చిత్ర రంగానికి ఎంతో గర్వకారణమని ఉపేంద్ర అన్నారు.
Also Read:Rain in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం.. వికారాబాద్‌లో వడగండ్ల వాన
Also Read
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
- Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
కాగా, రేపు కబ్జా చిత్రం విడుదల కానుంది. ఈ మూవీ నుంచి ట్రైలర్ ఇప్పటికే సినిమాపై మంచి అంచనాలు పెంచింది. దీంతో సినిమా విడుదల కోసం ఉపేంద్ర అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!