NTV Telugu Site icon

రిప‌బ్లిక్‌పై లోకేష్ ట్వీట్‌… వింటున్నా… త్వ‌ర‌లోనే చూస్తాను…

రిప‌బ్లిక్ సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తున్న‌ది.  దేవాక‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా న‌టించారు.  ఈ సినిమాను సాధార‌ణ ప్రేక్షకుల నుంచి సినిమా తార‌ల వ‌ర‌కు, రాజకీయనాయ‌కుల వ‌ర‌కు ఈ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.  తాజాగా టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి నారా లోకేష్ కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు.  రిపబ్లిక్ సినిమాకు మంచి వ‌స్తున్నాయ‌ని వింటున్నాన‌ని, త్వ‌ర‌లోనే తాను ఈ సినిమాను చూస్తాన‌ని ట్వీట్ చేశారు.  అసుప‌త్రిలో చికిత్స పోందుతున్న సాయిధ‌ర‌మ్ తేజ్ త్వ‌రగా కోలుకోవాల‌ని నారా లోకేష్ ట్వీట్ చేశారు.  

Read: బ‌ద్వేల్ ఉపఎన్నిక‌లు: బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు ఆ గ్రామ‌స్తులు ప్ర‌క‌ట‌న‌…