Site icon NTV Telugu

‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ – Live

Love Story Unplugged LIVE | Naga Chaitanya | Sai Pallavi | Chiranjeevi | NTV ENT LIVE

సెప్టెంబర్ 24వ తేదీన రాబోతున్న ‘లవ్ స్టోరీ’ సినిమాపై అభిమానులు బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అభిమానులకు విపరీతంగా నచ్చాయి. అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో యూనిట్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసింది. కాగా నేడు సాయంత్రం జరుగనున్న ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరు కానున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్త సమర్పణలో కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. పవన్ సీహెచ్ సంగీతం అందించారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.

Exit mobile version