Site icon NTV Telugu

హెచ్ఎండీఏ గ్రీనరీ పొడిగింపు.. ఎక్కడివరకూ అంటే?

వరంగల్ నేషనల్ హైవే వెంట యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్స్ వరకు ఉన్న హెచ్ఎండిఏ గ్రీనరీని పెంబర్తి వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాయగిరి వరకు సెంట్రల్ మిడెన్ గ్రీనరీ పూర్తి అయింది. అదనంగా 26 కిలోమీటర్లు మల్టీ లేయర్ ప్లాంటేషన్ కు సన్నాహాలు చేస్తోంది. యాదాద్రి హైవే గ్రీనరీ తరహాలో నాగ్ పూర్ హైవేని కూడా అభివృద్ధి చేయనున్నారు. మల్టీ లేయర్ ప్లాంటేషన్ పై ఎన్ హెచ్ఏఐ ఆసక్తి కనబరుస్తోంది. యాదాద్రి సెంట్రల్ మిడెన్ ను స్టడీ చేసిన ఎన్ హెచ్ అడ్వయిజర్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version