Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Hiv Test Should Be Done In Colleges If Necessary Says Tripura Cm Biplab Kumar Deb

కాలేజీల్లో కూడా హెచ్‌ఐవీ టెస్ట్‌లు..! సీఎం ఆదేశాలు

Published Date :December 2, 2021 , 9:42 am
By Sudhakar Ravula
కాలేజీల్లో కూడా హెచ్‌ఐవీ టెస్ట్‌లు..! సీఎం ఆదేశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

హెచ్‌ఐవీ టెస్ట్‌లు భారీగా వెలుగు చూస్తున్నాయి.. ఈ కేసుల్లో రాష్ట్ర రాజధాని అగ్రస్థానంలో ఉంది.. ఎక్కువ మంది విద్యార్థులే బాధితులుగా ఉండడంతో… సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ కుమార్‌ దేవ్‌.. కొంత కాలంగా అగర్తాలో భారీగా ఎయిడ్స్‌ కేసులు నమోదవుతున్నాయని, అందులో విద్యార్థులే అధికంగా ఉంటున్నారని పేర్కొన్న ఆయన.. ఈ నేపథ్యంలో అవసరమైతే రాజధానిలోని అన్ని కాలేజీల్లో విద్యార్థులకు హెచ్‌ఐవీ టెస్ట్‌లు నిర్వహించాలని తెలిపారు..

Read Also: అగ్రరాజ్యాన్ని తాకిన ‘ఒమిక్రాన్‌’.. ఆంక్షలు విధింపు..!

ఇక, డ్రగ్స్‌ మూలాలను కూడా కనుక్కోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణం డ్రగ్స్‌గా భావిస్తోంది ప్రభుత్వం.. మాదకద్రవ్యాల వినియోగంతోనే ప్రతికూల మనస్తత్వం ఏర్పడుతుందని… దీంతో విద్యార్థులు పెడదారులు తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. కాగా, అగర్తలాలో ప్రతిరోజూ మూడు హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తున్నాయట.. అందులోనూ కాలేజీ విద్యార్థులే ఎక్కువగా ఉంటున్నారని.. దీనికి చెక్‌ పెట్టాల్సిన అవసరం ఉందని.. పరిస్థితిని అదుపుచేయడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Agartala
  • CM Biplab Kumar Deb
  • colleges
  • HIV
  • HIV test

తాజావార్తలు

  • CM Revanth Reddy: తెలంగాణ ఆడపడుచులకు ఎగిరిగంతేసే వార్త.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..

  • Arshdeep Singh: మిస్ ఇండియా ఫైనలిస్ట్‌తో ఐపీఎల్ స్టార్ డేటింగ్? సోషల్ మీడియాలో రచ్చరచ్చ!

  • Sathankulam Case: 9 మంది పోలీసులకు ఉరిశిక్ష.. సాతన్‌కుళం లాకప్ డేత్ కేసులో కోర్టు సంచలన తీర్పు..

  • New Airport: ఆ జిల్లాలో కొత్త ఎయిర్ పోర్ట్‌కు మూహూర్తం ఖరారు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

ట్రెండింగ్‌

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions