దుర్గామాత నిమజ్జన యాత్రలో విషాదం.. కారు దూసుకెళ్లి నలుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుర్గామాత నిమజ్జ యాత్రపైకి కారు దూసుకెళ్లిన ఘటనలో నలుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్లే ఇవాళ ఉదయం.. దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు భక్తులు.. పాటలు పాడుతూ.. ఊరేగింపు సాగుతోన్న సమయంలో.. వేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ కారు.. ప్రజలపైకి దూసుకెళ్లింది.. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు చెబుతున్నారు.
also read: గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి
Also Read
అయితే, ఆ కారులో మాదవద్రవ్యాలను రవాణా చేస్తున్నట్టు గుర్తించారు.. కారులో ఇద్దరు వ్యక్తులు ఉండగా.. ఒక క్వింటాల్ గంజాయి అందులో గుర్తించారు.. వారు ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలుగా మారిపోయారని కూడా చెబుతున్నారు. ఈ ప్రమాదంతో ఆగ్రహించిన ప్రజలు.. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.. ఇక, ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒక బయటకు వచ్చి వైరల్‌గా మారిపోయింది.. సమాచారం అందిన వెంటనే కలెక్టర్ మరియు ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఏఎస్‌ఐని సస్పెండ్ చేశారు. కారులో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
- Tags
తాజావార్తలు
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్‌లైన్
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!