NTV Telugu Site icon

రజనీ, అమితాబ్‌ దారిలో సన్నీ లియోన్‌..

మాజీ పోర్న్‌ స్టార్‌ సన్నీ లియోన్‌ బాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సాధించింది. తెలుగు చిత్రాల్లో కూడా గెస్ట్‌ రోల్‌, ఐటెం సాంగ్‌లకు పరిమితమైన సన్నీ.. మరింత డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ బిగ్‌ బీ అమితామ్‌ బచ్చన్‌ లు అడుగుపెట్టిన నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ (ఎన్‌ఎఫ్‌టీ) రంగంలోకి సన్నీ కూడా ప్రవేశించింది.

ఇవి ఫోటోలు, డిజిటల్‌ ఆస్తలు, ఆడియోలు, వీడియోలు సహా ఇతర ఫార్మాట్లలోని డిజిటల్‌ సమాచారాన్ని ఎన్‌ఎఫ్‌టీలుగా మార్చుకొని వేలం వేసి డబ్బు సంపాదించవచ్చు. సన్నీ మీద ఉన్న క్రేజ్ ఈ మార్కెట్‌లో ఆమెకు లాభాలు తెచ్చిపెడుతాయో..లేదో.. చూడాలి మరి..