NTV Telugu Site icon

OTT Release Movies: ఈ వారం సినిమాల జాతరే.. ఓటిటిలోకి 29 సినిమాలు..

Ott Moviess

Ott Moviess

వీకెండ్ వస్తుందంటే చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. అందులో థియేటర్లలో కన్నా ఓటిటీ ప్లాట్ ఫామ్ లలో ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఈ వారం సందడి కాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి.. సినీ ప్రియులకు ఇది గుడ్ న్యూస్ చెప్పాలి.. ఈ వారం ఏకంగా 29 సినిమాలు ఓటీటీ లో సందడి చేయనున్నాయి.. మూవీ లవర్స్ మాత్రం ఓటీటీల్లో కొత్త సినిమా/వెబ్ సిరీసులు ఏమొచ్చాయా? ఎప్పుడూ చూసి ఆనందిద్దామా అని తెగ ఆరాట పడతారు.. అలాంటి వారికి ఈ వారం విడుదల కానున్న సినిమాలెంటో, వెబ్ సిరీస్ లు ఏంటో తెలుసుకుందాం..

ఓటీటీ లిస్ట్ రెడీ చేసినప్పుడు 40 వరకు సినిమాలు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. మిగిలిన మూవీస్-వెబ్ సిరీసులు ఇప్పుడు గురు, శుక్రవారాల్లో రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో మామా మశ్చీంద్ర, సర్వ శక్తిమయం, కృష్ణా రామా మొదలగు సినిమాలు ఉన్నాయి.. అవేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం..

అమెజాన్ ప్రైమ్..

మామా మశ్చీంద్ర – తెలుగు మూవీ
సయెన్: డిసర్ట్ రోడ్ – ఇంగ్లీష్ చిత్రం
ద అదర్ జోయ్ – ఇంగ్లీష్ సినిమా
ట్రాన్స్‌ఫార్మర్స్: ద రైజ్ ఆఫ్ ద బీస్ట్స్ – ఇంగ్లీష్ మూవీ
అప్‌లోడ్ సీజన్ 3 – ఇంగ్లీష్ సిరీస్
క్యాంపస్ బీస్ట్ సీజన్ 2 – హిందీ సిరీస్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

కింగ్ ఆఫ్ కొత్త – హిందీ సినిమా

నెట్‌ఫ్లిక్స్..

క్రియేచర్ – టర్కిష్ సిరీస్
డూనా – కొరియన్ సిరీస్
ఎలైట్ సీజన్ 7 – స్పానిష్ సిరీస్
కండాసమ్స్: ద బేబీ – ఇంగ్లీష్ సినిమా
ఓల్డ్ డాడ్స్ – ఇంగ్లీష్ చిత్రం
సర్వైవింగ్ ప్యారడైజ్ – ఇంగ్లీష్ సిరీస్
పెయిన్ హజ్లర్స్ – ఇంగ్లీష్ మూవీ
జెరాన్ టోమిక్: లా హోమీ అరైనీ దే పారిస్ -ఫ్రెంచ్ సినిమా
క్యాస్ట్ అవే దివా – కొరియన్ సిరీస్ (అక్టోబరు 21)
బాడీస్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది)
కెప్టెన్ లేజర్ హాక్: ఏ బ్లడ్ డ్రాగన్ రీమిక్స్ – ఇంగ్లీష్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్)
క్రిప్టో బాయ్ – డచ్ సినిమా (స్ట్రీమింగ్)
నియాన్ – ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్)

సోనీ లివ్..

హామీ 2 – బెంగాలీ సినిమా

బుక్ మై షో..

మై లవ్ పప్పీ – కొరియన్ సినిమా
ద నన్ II – ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆహా ఓటిటిలో..

సర్వం శక్తిమయం – తెలుగు సినిమా
రెడ్ శాండల్‌వుడ్ – తమిళ సినిమా
మామా మశ్చీంద్ర – తెలుగు మూవీ

ఈ విన్..

కృష్ణారామా – తెలుగు మూవీ (అక్టోబరు 22)

లయన్స్ గేట్ ప్లే..

మ్యూగీ మూరే – ఇంగ్లీష్ చిత్రం

ఆపిల్ ప్లస్ టీవీ..

ద పిజియన్ టన్నెల్ – ఇంగ్లీష్ సినిమా

ఈసినిమాలన్నీ ఈ వారం విడుదల కాబోతున్నాయి.. మీకు నచ్చిన సినిమాను చూసి ఆనందించండి..

Show comments