సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ కు మాతృవియోగం
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ మాతృమూర్తి సుబ్బలక్ష్మి (75) చెన్నయ్ లో కన్నుమూశారు. ప్రముఖ మేకప్ మేన్ మాధవరావు సతీమణి ఆమె. తెలుగు చిత్రసీమలో సీనియర్ మేకప్ మేన్ గా మాధవరావు పేరు తెచ్చుకున్నారు. అంతే కాకుండా దశాబ్దాల పాటు నటుడు కృష్ణకు పర్సనల్ మేకప్ మేన్ గా వ్యవహరించారు. మాధవరావు, సుబ్బలక్ష్మి తనయుడు రాంప్రసాద్ సైతం యాబైకు పైగా తెలుగు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యహరించారు. సుబ్బలక్ష్మి చెన్నయ్ లోని స్వగృహంలో కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
-
Teachers Day 2026: ఈ రోజే టీచర్స్ డే.. గురువు గొప్పతనం ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఒక్క కథ చాలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!