What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today
1. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
2. నేడు రాష్ట్రపతి ఎన్నికలు జరిగనున్నాయి. పార్లమెంట్‌లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
3.నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్కర్ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
4. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,400లుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,190లుగా ఉంది.
5. నేటి నుంచి టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ప్రారంభం కానుంది. ఈ పరీక్షలకు లక్షా 72వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
6. నేడు ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు బయలుదేరనున్న సీఎం కేసీఆర్ కాళేశ్వరం నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పీ వరకు పరిశీలిస్తారు.
7. నేడు లష్కర్ బోనాల్లో రంగం కార్యక్రమం జరుగనుంది. భవిష్యవాణి వినిపించనున్న అమ్మవారి భక్తురాలు. తర్వాత అంబారీపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు.
8. నేటి నుంచి హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు యథాతథంగా నడువనున్నాయి. నేటి నుంచి ఎంఎటీఎస్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.
9. తెలంగాణలో నేడు తెరుచుకోనున్న పాఠశాలలు. వర్షాలతో వారం రోజులుగా మూతపడిన సూళ్లు సెలవులు ముగియడంతో నేడు పునఃప్రారంభం కానున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!