What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1. నేడు ఆత్మకూరు ఉప ఎన్నికల నామినేషన్ల పరిశీలిన జరుగనుంది. అయితే ఇప్పటికే వైసీపీ, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లను వేయగా.. టీడీపీ మాత్రం పోటీకి దూరంగా ఉంది.
2. నేడు సాయంత్రానికి ఏపీకీ నైరుతి రుతుపవనాలు రానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరిత ద్రోణి కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Also Read
3. నేడు రాజమండ్రిలో బీజేపీ గోదావరి గర్జన సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11.30 గంటలకు విజయవాడ నుంచి జేపీ నడ్డా బయలు దేరనున్నారు.
4. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,200 ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 68,500లుగా ఉంది.
5. నేడు గుంటూరు, పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు.
తాజావార్తలు
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!