Uttam Kumar Reddy: మోదీ విధానాలతో దేశ భద్రతకు ముప్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy Fires On PM Narendra Modi Over Agnipath: కేంద్రం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ విధానాలతో దేశ భద్రతకు ముప్పు ఉందని, మోదీ నిర్ణయాలు త్రివిధ దళాలను బలహీన పరుస్తున్నాయని మండిపడ్డారు. అగ్నిపథ్ ఈ పథకం ద్వారా త్రివిధ దళాల్లో సైన్యం బలగాల్ని తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు ఏడాదికి 60 వేల మందిని ఆర్మీల్లో రిక్రూట్ చేసుకునేవారని, కానీ ఆ రిక్రూట్మెంట్ని ఇప్పుడు 60 వేల నుంచి 40 వేలకు తగ్గించారని విమర్శించారు.
ఈ అగ్నిపథ్ పథకం ద్వారా ఆర్మీలో 40 వేలు, నేవీలో 3 వేలు, ఎయిర్‌ఫోర్స్‌లో 3 వేల పోస్టులు మాత్రమే ఇస్తున్నారని ఉత్తమ్ కుమార్ తెలిపారు. ఈ పథకం ఆర్మీ స్కిల్స్ చంపేసేలా ఉందని దుయ్యబట్టారు. దేశ భద్రతకు కావాల్సిన సైనిక బలానికి అనుగుణంగా రిక్రూట్మెంట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం వల్లే.. ఈ అగ్నిపథ్ స్కీమ్‌లో రిజిష్టర్ చేసుకుంటున్నారని తెలిపారు. నాణ్యత శిక్షణలో రాజీపడొద్దని, పాత విధానంలోనే సైనిక రిక్రూట్మెంట్ చేపట్టాలన్నారు. చైనా సరిహద్దు చర్యలను మోదీ పట్టించుకోకపోవడం దురదృష్టమని, సరిహద్దుల్లో చైనా గ్రామాలు నిర్మిస్తున్నా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!