Site icon NTV Telugu

TTD Temple Jubilee Hills Brahmotsavalu Live: చిన్నశేషవాహనంపై ఊరేగుతున్న వేంకటేశ్వరస్వామి

Maxresdefault (2)

Maxresdefault (2)

https://www.youtube.com/watch?v=_XdmrVZRAsw

హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో టీటీడీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు చిన్నశేష వాహనంపై ఊరేగుతున్నారు. జూబ్లీహిల్స్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. సుందరమయిన ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. బ్రహ్మోత్సవాలు మార్చి 1వ తేదీ వరకూ జరగనున్నాయి.

Exit mobile version