Trains Cancelled: నెల రోజులపాటు రైళ్ల సేవలు బంద్.. వివరాలు ఇవే..
- రామగుండం నుంచి నడిచే రైళ్లు నెల రోజుల పాటు రద్దు
- సాంకేతిక కారణాలతో నిన్నటి నుంచి నిలిచిపోయాయి
- మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trains Cancelled: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాలతో ఇవి నిన్నటి నుంచి నిలిచిపోయాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. సాంకేతిక సమస్యల వివరాలు ప్రకటించనప్పటికీ, సిగ్నలింగ్ వ్యవస్థ యొక్క ఆధునీకరణ జరుగుతుందని భావిస్తున్నారు. బాలాసోర్ వద్ద కోరమాండల్ విపత్తును దృష్టిలో ఉంచుకుని, అధికారులు దేశవ్యాప్తంగా సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నారు.
Read also: Drinking Beer: బీర్లు తాగాడు.. లక్షాధికారి అయ్యాడు.. అదెలా?
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
వివరాలు ఇవే..
* 17003 కాజీపేట-కాగజ్‌నగర్ రైలు ఈ నెల 17 నుండి జూలై 6 వరకు రద్దు చేయబడింది.
* 12757/58 కాగజ్నా గర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23 నుండి ఈ నెల 6 వరకు రెండు వైపులా రద్దు చేయబడింది.
* 12967 చెన్నై-జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 25, 30, జూలై 2,7 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12968 జైపూర్-చెన్నై జైపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21,23,28,30, జూలై 5న రద్దు చేయబడింది.
* 12975 మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 27, 29, జూలై 4, 6 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12539 యశ్వంత్‌పూర్-లక్నో ఈ నెల 26, జూలై 3న రద్దు చేయబడింది.
* 12540 లక్నో-యశ్వంత్‌పూర్ ఈ నెల 28, జూలై 5 తేదీల్లో రద్దు చేయబడింది.
* 12577 భాగమతి-మైసూర్ సూపర్ ఫాస్ట్ ఈ నెల 28న మరియు వచ్చే నెల 5న రద్దు చేయబడింది.
* 22619 బిలాస్పూర్-త్రివేండ్రం తిరునవెల్లి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 25, జూలై 2 రద్దు చేయబడింది.
* 22620 త్రివేండ్రం-బిలాస్పూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు చేయబడింది.
* 22352 పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణో ఈ నెల 21, 28, జూలై 5వ తేదీల్లో రద్దు చేయబడింది.
* 22352 శ్రీమాత వైష్ణో-పాటలీపుత్ర ఈ నెల 24, జూలై 1, 8 తేదీల్లో రద్దు చేయబడింది.
Kaleshwaram Project: వివరాలు ఇవ్వండి.. నిర్మాణ సంస్థలను కోరిన జస్టిస్ పినాకి..
తాజావార్తలు
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
Ranabaali Trailer: ‘రణబాలి’ ట్రైలర్‌పై మంత్రి లోకేష్ రివ్యూ!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!