KCR: నేడు మంచిర్యాలలో కేసీఆర్ భారీ రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాక కోసం ఉమ్మడి జిల్లా ప్రజలు, శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ఆ తరుణం రానే వచ్చింది. ఈరోజు మంచిర్యాల్ లో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సాయంత్రం 6.30 గంటలకు రోడ్ షో ప్రారంభమవుతుంది. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర కొనసాగనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ఏప్రిల్ 24న బస్సుయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Read also: BRS KTR: చలువ పందిర్లు, త్రాగు నీరు ఏర్పాటు చేయండి.. మున్సిపల్ చైర్మన్ కు కేటీఆర్ ఆదేశం..
Also Read
- Hyderabad: పంజాగుట్ట శ్మశానవాటికలో షాకింగ్ ఘటన.. పూడ్చిపెట్టిన పసికందు మృతదేహం మాయం
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ సమర శంఖారావం ప్రధాన నగరాలను తాకి మంచిర్యాలకు చేరుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం రాత్రి 8 గంటలకు గోదావరిఖనిలో రోడ్‌షో నిర్వహించి శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లాకు రానున్నారు. స్థానిక ఐబీ చౌరస్తాలో కేసీఆర్ రోడ్ షోను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ ఎస్ సన్నద్ధమవుతోంది. కేసీఆర్ కు ఘనస్వాగతం పలికేందుకు మంచిర్యాల జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారోనని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేసీఆర్ రాక కోసం సింగరేణి కార్మికులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
CM Revanth Reddy: నేడు 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
తాజావార్తలు
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
-
RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్‌గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!