సెకండ్‌వేవ్ అదుపులోకి.. థర్డ్ వేవ్ పట్ల అప్రమత్తంగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ కరోనా కేసులు క్రమంగా కిందికి దిగివస్తున్నాయి.. మృతుల సంఖ్య కూడా తగ్గిపోయింది.. ప్రస్తుం కరోనా పరిస్థితులు.. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలపై స్పందించిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు.. రాష్టంలో సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిందని తెలిపారు.. పాజిటివ్ రేట్ చాలా వరకు తగ్గిందన్న ఆయన.. సీఎం కేసీఆర్ గారు రెండు రోజుల క్రితం రివ్యూ చేయడం జరిగింది.. కోవిడ్ కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో నిన్నటి నుండి రాష్ట్రంలో పర్యటిస్తున్నట్టు తెలిపారు.. ఇక, హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల నేపథ్యంలో కరోనా కేసులు పెరగకుండా ఆరోగ్య సిబ్బందితో సమావేశాలు నిర్వహిస్తున్నామని..మూడో వేవ్ వస్తుందో లేదో తెలియదు.. కానీ, వస్తే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
రాష్టంలో 25 వేల ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉంచామని తెలిపారు శ్రీనివాస్‌రావు.. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు సహకరించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరినా ఆయన.. ఇప్పటి వరకు కోటి 25 లక్షల డోసులు ఇచ్చామని.. హైరిస్క్ ఉన్న పీపుల్‌కు 45 లక్షల మందికి వ్యాక్సిన్ పూర్తి చేశామని.. ఇక, మూడో ఫీవర్ సర్వే చేశాం.. ఇప్పుడు నాలుగో ఫీవర్ సర్వే ప్రారంభిస్తామని తెలిపారు. సీజనల్ వ్యాధులు చాలా తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్న హెల్త్ డైరెక్టర్.. జాగ్రత్తలు పాటించకపోతే మూడో వేవ్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.. రాష్ట్రం వ్యాప్తంగా 11 సున్నిత ప్రాంతాలను గుర్తించినట్టు తెలిపారు. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా రోజువారీగా రెండు నుండి రెండున్నర లక్షల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నామన్న హెల్త్ డైరెక్టర్.. రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మందికి మొదటి వ్యాక్సిన్ పూర్తి చేశామని.. ప్రతి రోజూ లక్షకు తగ్గకుండా కరోనా పరీక్షలు చేస్తున్నామన్నారు.
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
తాజావార్తలు
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
-
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!