నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్.. డీజిల్ గ్యాస్ ధరల పైన నిరసన ర్యాలీలు చేపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే సీతక్క ములుగులో పాల్గొంటుంది. వరంగల్ నగరంలో చేపడుతున్న నిరసన కార్యక్రమణికి హాజరు వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఇంచార్జి సిమియర్ కాంగ్రెస్ నేత దామోదర రెడ్డి హాజరుకానున్నారు. కేవలం వరంగల్ లో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ నిరసనలు చేయనున్నారు. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్మల్ లో ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీ లో పాల్గొననున్నారు.
పెట్రోల్ ధరలకు నిరసనగా నేడు కాంగ్రెస్ ఆందోళన
Congress