KCR: రేపు సంచలన ప్రకటన.. టీవీలు చూడండి-కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేయనున్నట్టు వెల్లడించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. వనపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్నాను.. నిరుద్యోగుల కోసం కీలక ప్రకటన రేపు చేస్తాను.. అందరూ గమనించాలి.. రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగులంతా టీవీలు చూడాలని సూచించారు. అసెంబ్లీలో మార్చి 9న బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగ యువ సోదరుల కోసం ప్రకటన చేయబోతున్నట్టు వెల్లడించారు కేసీఆర్… నిరుద్యోగ సోదరులంతా రేపు పొద్దున 10 గంటలకు టీవీలు చూడండి. ఏం ప్రకటన చేయబోతున్నామో చూడాలన్నారు.. దీంతో.. రేపు కేసీఆర్ ఏ ప్రకటన చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది… మరీ ముఖ్యంగా నిరుద్యోగులు 10 గంటలకు టీవీలు చూడాలని కేసీఆర్ ప్రకటించారంటే… భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఉంటుందా? నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెబుతూ ఉద్యోగాల భర్తీకి పూనుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Read Also: KCR Live: వనపర్తిలో కేసీఆర్ భారీ బహిరంగసభ
Also Read
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Hyderabad: రూట్ మార్చి నిర్మానుష్య ప్రాంతానికి.. మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నం..
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- Tags
తాజావార్తలు
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
World Rabies Day 2026: కుక్క కాటు నుంచి ఎలా తప్పించుకోవాలి?.. WHO సూచించిన ముఖ్యమైన జాగ్రత్తలు
-
Virat Kohli: నాకు నేనే ప్రామిస్ చేసుకున్నా.. ఇకపై అలా ఆడతా.. కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
-
Gold and Silver Prices Fall: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు..
ట్రెండింగ్
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!