Site icon NTV Telugu

New DGP : తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం

New Dgp Shivadhar Reddy

New Dgp Shivadhar Reddy

New DGP : రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని నియమించింది. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా ఉన్న శివధర్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శివధర్ రెడ్డి అక్టోబర్ 1 నుండి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత డీజీపీ జితేందర్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన స్థానంలో శివధర్ రెడ్డిని నియమించడం జరిగింది.

Khalistani terrorist: “ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది”.. అజిత్ దోవల్‌కు టెర్రరిస్టు బెదిరింపులు..

Exit mobile version