TRSLP meeting Traffic Restrictions: టీఆర్ఎస్ఎల్పీ సమావేశం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRSLP meeting Traffic Restrictions: టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా.. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల నేతలు, రాష్ట్ర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. దీంతో.. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసు సంయుక్త కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అయితే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 మీదుగా వాహనదారుల రాకపోకలు నిలిపివేయనున్నారు. ఇక, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
*ఎన్టీఆర్ భవన్, అపోలో ఆసుపత్రి, ఫిలింనగర్ నుంచి వచ్చే వాహనాలను… జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, 36 మీదుగా మళ్లించనున్నారు.
*మాసబ్‌ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 వైపు వచ్చే వాహనాలను… రోడ్ నెంబర్ 1,10 మీదుగా జహీర్‌నగర్ నుంచి ఎన్టీఆర్ భవన్ మీదగా మళ్లిస్తారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ఈ ఆంక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమల్లో ఉంటాయని సంయుక్త సీపీ పేర్కొన్నారు. ఇక వాహనదారులు ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని సంయుక్త సీపీ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు.
Rohit Sharma: అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ శర్మ చెత్త రికార్డు
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు