తెలంగాణలో పొలిటికల్ హీట్ తో పాటు గ్లామర్ హీట్ పెరిగింది. అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీ అయ్యే అవకాశం వుంది.. ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్ నటనను ప్రశంసించడానే అంటున్న బీజేపీ వర్గాలు..ఇది ఆత్మీయకలయిక మాత్రమే అంటున్న ఎన్టీఆర్ వర్గాలు.. అమిత్ షా.. జూ.ఎన్టీఆర్ కలయికపై ఉత్కంఠ నెలకొంది.
RRR Star Jr NTR Meet Amitshah Live: అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటీ

Maxresdefault
