Site icon NTV Telugu

Rajagopal Reddy Reaction Live: ఒక్కడిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారు

rajagopal reddy

Maxresdefault

🔴 Live: Komatireddy Rajagopal Reddy First Reaction After Counting | NTV Live

ఒక్కడిని ఓడించడానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారన్నారు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్ అవినీతి సొమ్ముకు మునుగోడులో వామపక్ష నేతలు అమ్ముడుపోయారు..టీఆర్ఎస్ కు కమ్యూనిస్టు పార్టీల ఓట్లు కలిసి వచ్చాయన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Exit mobile version