ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైలులో ప్రయాణం..! క్లారిటీ ఇచ్చిన రైల్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు.. మీడియాకు ఎక్కిన ఓ వార్త గురించి క్లారిటీ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే.. ప్లాట్‌ఫాం టికెట్‌తోనే రైల్లో ప్రయాణించే అవకాశం లేదని స్పష్టం చేసింది.. అసలు ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్టు జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు.. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైల్వో టీటీఈ దగ్గరకు వెళ్లి టికెట్ తీసుకునే అవకాశం లేదని వివరణ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే.. కాగా, ప్లాట్‌ఫాం టికెట్ తీసుకున్న ప్రయాణికులు రైల్వో టీటీఈ దగ్గరకు వెళ్లి టికెట్ తీసుకోవచ్చని.. తద్వారా వారి గమ్యస్థానానికి చేరుకోవచ్చంటూ ప్రచారం జరిగింది.. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేశారంటూ వార్తలు వచ్చాయి.. కానీ, దానిపై క్లారిటీ ఇచ్చిన రైల్వేశాఖ.. అసలు రైల్వే బోర్డు కానీ, జోనల్ రైల్వే ప్రధాన కార్యాలయం కానీ ఇలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని స్పష్టం చేసింది.
Also Read
తాజావార్తలు
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్‌కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్‌లో బిగ్ అప్‌గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
-
Apple Watch Ultra 4 లాంచ్.. ఆరోగ్యానికి రక్షణ కవచం.. ప్రతి 5 సెకన్లకు హార్ట్‌రేట్ మానిటరింగ్.. బిగ్ బ్యాటరీ లైఫ్
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!