
నకిరేకల్ మున్సిపాలిటీకి ఇటీవలే ఎన్నికలు జరిగాయి. మొత్తం 20 వార్డులకు ఎన్నికలు జరగ్గా అనేక వార్డులకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఏ ఏ వార్డుల్లో ఏ ఏ పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయం సాధించారో ఇప్పుడు చూద్దాం.
1వ వార్డు: ఇండిపెండెంట్ కె.బిక్షం రెడ్డి విజయం. 4 వ వార్డు: కాంగ్రెస్ INC అభ్యర్దిని గాజుల సుకన్య విజయం. 7 వ వార్డు: టి.ఆర్.యస్ అభ్యర్థి కొండా శ్రీను విజయం. 10 వ వార్డు: టి.ఆర్.యస్ అభ్యర్థిని చవ్వని అఖిల విజయం. 11 వ వార్డు: టి.ఆర్.యస్ అభ్యర్థిని యం. ఉమారాణి విజయం. 13 వ వార్డు: టి.ఆర్.యస్ అభ్యర్థిని పి.సునీత విజయం. 15 వ వార్డు: ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిని వై. లక్ష్మీ విజయం. 17 వ వార్డు: టి.ఆర్.యస్.అభ్యర్థి పల్లె విజయ్ విజయం. 19 వ వార్డు: టి.ఆర్.యస్. ఆర్.శ్రీనివాస్ విజయం