మిషన్ భగీరథతో మునుగోడులో ఫ్లోరైసిస్ లేకుండా కేసీఆర్ చేశారు.. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల నుంచి మునుగోడును తీసేశారు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను నమ్మవద్దు.. ఒక రాజకీయ పార్టీ సెంటిమెంట్ నే బలంగా నమ్ముకుంది.. రాజగోపాల్ రెడ్డికి జ్వరం వచ్చింది… దుబ్బాకలో చేసినట్టు బీజేపీ చేస్తుంది.. బీజేపీ నేతలు కావాలని దాడి చేయించుకునే అవకాశం ఉంది- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్