మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణలో పార్టీలకు ఇజ్జత్ కా సవాల్ గా మారింది. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు ఎవరి పరం కానుంది? మునుగోడులో ఎగిరేది గులాబీ జెండానా? కాంగ్రెస్ జెండానా? లేదంటే బీజేపీ కమలమా? మునుగోడు ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ ను భయపెడుతోందా? మంత్రి కేటీఆర్ అక్కడే వుండి అన్నీ చక్కబెడుతున్నారు. ఎన్టీవీతో మంత్రి కేటీఆర్ Exclusive Live ఈరోజు రాత్రి 7 గంటలకు … డోంట్ మిస్
Minister KTR Exclusive Live: మునుగోడు టీఆర్ఎస్ ను భయపెడుతోందా?
Show comments