Medak: డ్వాక్రా డబ్బుతో మహిళ పరార్.. రుణాలు చెల్లించాలని బాధితులకు బ్యాంకు నోటీసులు
- మెదక్ జిల్లా నిజాం పేటలో మహిళా సంఘాల ఆందోళన..
- రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు..
- గతంలో డ్వాక్రా డబ్బుతో పరారైన ప్రవీణ..
- నిందితురాలిని పట్టుకుని న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak: మెదక్ జిల్లా నిజాంపేటలో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టారు. రుణాలు చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో మహిళలు షాక్ తిన్నారు. ప్రవీణ అనే మహిళ డ్వాక్రా డబ్బుతో పరార్ అయ్యిందని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఇప్పుడు డబ్బులు చెల్లించమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వాపోతున్నారు. మా డ్వాక్రా డబ్బులతో పరార్ అయ్యిన ప్రవీణ ఇప్పటి వరకు జాడ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Tragedy: విషాదం.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు గల్లంతు
Also Read
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
- Medak: నకిలీ బాబా బాగోతం.. యువతిని పెళ్లి చేసుకుని, గుప్తనిధుల పేరుతో లక్షలు కాజేసిన కేటుగాడు..!
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ పేరుతో మోసం.. ఇద్దరు యువతుల నుంచి రూ.12 లక్షలకు పైగా కాజేసిన కేటుగాడు.!
- Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
ప్రవీణ ఫోన్ అప్పటి నుంచి స్వీచ్ ఆఫ్ వస్తుందని, నమ్మి మోసపోయామని అన్నారు. ఇప్పుడు మాకు రావాల్సిన డబ్బులు ప్రవీణ తీసుకుని పరారీలో ఉందని వాపోయారు. రోజూ కూలీతో కుటుంబం గడుస్తుందని ఆ డబ్బులు మమ్మల్ని కట్టమంటే ఎక్కడి నుంచి కడతామని అన్నారు. పోలీసులు నిందితురాలిని పట్టుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దీనిపై స్పందించి బ్యాంక్ సిబ్బందితో చర్చలు జరపాలని కోరుతున్నారు.
India- Bangladesh: భారత్తో సంబంధాలు బలంగానే ఉన్నాయి.. హసీనా వ్యాఖ్యలపై యూనస్ ఆందోళన
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!