ATM Theft: జగిత్యాల జిల్లాలో భారీ చోరీ.. ఏటీఎంలో సీసీ కెమెరాలు మూసేసి రూ.19 లక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATM Theft: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని తండ్రియాల బ్రాంచ్ ఏటీఎమ్ లో భారీ చోరీకి పాల్పడ్డారు దుండుగులు. అర్థరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఏటీఎం పగలగొట్టి సుమారు 19 లక్షల వరకు దుండగులు తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ కూతవేటులోనే ఉన్న ఏటీఎం సెంటర్ లో జరగడం కలకలం రేపుతోంది. ఎవరికీ పట్టుబడకుండా ముందస్తు ప్లాన్ వేసుకున్నా దుండగులు సీసీ కెమెరాలను మూసివేసేసి చోరీకి పాల్పడ్డారు. అర్థరాత్రి కావడంతో వారి పని సులువుగా కానించారు. మెల్లగా బయటకు పరారవుదామనుకునే లోపే అక్కడున్న స్థానికులు వారిని గమనించి పోట్రోలింగ్ పోలీసుకుల సమాచారం ఇచ్చారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దుండగలు పరుగులు పెట్టారు. సందుల్లో గొందుల్లో దూరుతూ చాకచక్యంగా తప్పించుకునేందుకు చూడగా పోలీసులు వారిని పట్టకున్నారు. మొత్తం 4 నలుగురిని అదుపులో తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలో పట్టపగలే బహిరంగంగా ఏటీఎం క్యాష్ వ్యాన్ నుంచి బయటకు తీసిన రూ. 10 లక్షలను పట్టుకుని ఉడాయించిన ఘటన మరువక ముందే జగిత్యాల జిల్లాలో అర్థరాత్రి ఏటీఎంలో చోరీ కలకలం రేపింది.
Read also:Vande Bharat Ticket Rates: నేడే వందేభారత్ రైలు ప్రారంభం.. టికెట్ రేట్లు ఇవీ..
Also Read
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ఢిల్లీలో ఓ దొంగ రూ. 10 లక్షలు పట్టుకుని ఊదరగొట్టాడు. రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని సిబ్బందిని బెదిరించి ఏటీఎం నింపేందుకు ఆగి ఉన్న క్యాష్ వ్యాన్ వద్దకు వెళ్లాడు. దీంతో సిబ్బంది డబ్బు మూటను ఏటీఎం కియోస్క్‌లోకి తీసుకెళ్లారు. అంతే దొంగ సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపాడు. వెంటనే మిగిలిన సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఇద్దరు సిబ్బందిని బెదిరించి కియోస్క్ నుంచి డబ్బులు తీసుకున్నాడు. చేతిలో డబ్బు, తుపాకీతో వెళ్లిపోయాడు. ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ ఫ్లై ఓవర్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీలోని ఏటీఎంలో చోరీ సీసీటీవీ ఫుటేజీ
दिल्ली के वजीराबाद में हथियारबंद बदमाशों ने ATM में की लूटपाट,बदमाशों ने बंदूक की नोंक पर ATM से कैश का बैग लूटा,घटना का CCTV वीडियो आया सामने.
#DelhiCrime #Wazirabad #CCTV#Delhi #दिल्ली@abcnewsmedia pic.twitter.com/7IPEK2WA9L— Aanchal Dubey (@AanchalDubey21) January 13, 2023
Delivery Boy: కుక్క దాడిలో డెలివరీ బాయ్ మృతి.. గత మూడు రోజులుగా కోమాలో..
తాజావార్తలు
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!