Madhu Yashki : మోడీ ప్రొడక్షన్‌లో పీకే డైరెక్షన్‌లో కేసీఆర్ నటిస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Campaign Committee Chairman Madhu Goud Yashki About 5 State Elections Results.
5 రాష్టాల ఎన్నికల ఫలితాల గురించి చర్చించామని, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ లు బలహీనులు అయితే.. మోడీ ఎందుకు పదే పదే గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీ ల నాయకత్వానికి మద్దతు ఇస్తూ పీసీసీ తీర్మానం చేసిందని, ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ నిరుత్సాహ పడకూడదన్నారు. ఉత్తరాఖండ్, గోవా లో కాంగ్రెస్ గెలుపు ను టీఏంసీ లాంటి పార్టీ లు దెబ్సతీసాయని ఆయన వెల్లడించారు.
Also Read
మోడీ ప్రొడక్షన్‌లో పీకే డైరెక్షన్ లో కేసీఆర్ నటిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎంఐఎం, బీజేపీ బీ టీంగా పనిచేస్తున్నారన్నారు. ఓటమి పై రేపు సీడబ్ల్యూసీ మీటింగ్ లో చర్చిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. యూపీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ శ్రమను గౌరవిస్తున్నామని, కుట్ర పూరితంగా రాహుల్ గాంధీ పై దుష్ప్రచారం చేసారన్నారు. తొందర్లోనే రాహుల్ గాంధీ తో తెలంగాణ నాయకత్వం భేటీ అవుతుందని ఆయన తెలిపారు.
- Tags
తాజావార్తలు
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
-
Israe-Lebanon: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!