BJP First List: బీజేపీ ఫస్ట్ లిస్ట్‌లో నేతలకు షాక్.. కనిపించని కిషన్ రెడ్డి పేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కీలక నేతల పేర్లు ఖరారయ్యాయి. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ను కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు. మరోవైపు కోరుట్ల అభ్యర్థిగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్, బోథ్ నియోజకవర్గం అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావును ప్రకటించారు. మరోవైపు తొలి జాబితాలో కిషన్ రెడ్డి పేరు కనిపించలేదు. ఈటల రాజేందర్, గజ్వేల్ హుజూరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితాలో 12 మంది మహిళలు, 20 మంది బీసీలు, 18 మంది ఓసీలు, 8 మంది ఎస్సీ, ఆరుగురు ఎస్టీ అభ్యర్థులకు బీజేపీ స్థానం కల్పించింది. తొలి జాబితాలో 12 మంది మహిళలు, 20 మంది బీసీలు, 18 మంది ఓసీలు, 8 మంది ఎస్సీ, ఆరుగురు ఎస్టీ అభ్యర్థులకు బీజేపీ స్థానం కల్పించింది.
సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమ పేరును బీజేపీ ప్రకటించింది. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. కల్వకుర్తి నుంచి మరోసారి నటించే అవకాశం వచ్చింది. ఇక బీఆర్ఎస్ నుంచి చేరిన బోగ శ్రావణికి జగిత్యాల టికెట్ ఖరారైంది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌కు మానకొండూరు సీటును బీజేపీ ప్రకటించింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సీటును ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం రాకపోవడంతో నోముల దయానంద్‌గౌడ్‌కు ఈ సీటు ఖరారు చేశారు. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read
సిరిసిల్ల అభ్యర్థిగా రాణి రుద్రమా పేరును ప్రకటించింది బీజేపీ. ఖానాపూర్ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, చొప్పదండి నుంచి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ఖైరతాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పోటీ చేయనున్నారు. కల్వకుర్తి నుంచి మరోసారి ఆచారికే అవకాశం లభించింది. ఇక బీఆర్ఎస్ నుంచి చేరి బోగా శ్రావణికి జగిత్యాల టికెట్ ఖరారైంది. ఇటీవలే పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు మానకొండూరు సీటును ప్రకటించింది బీజేపీ. ఇక ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సీటును ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పేరుకు అవకాశం దక్కకపోగా… ఈ సీటును నోముల దయానంద్ గౌడ్ కు ఖరారు చేసింది. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేరు లేకపోవటం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా:
1.సిర్పూర్ -డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు
2. బెల్లంపల్లి-ఎ.శ్రీదేవి
3.ఖానాపూర్-రమేష్ రాథోడ్
4.ఆదిలాబాద్-పాయల్ శంకర్
5.బోథ్-సోయం బాపూరావు
6.నిర్మల్-ఏలేటి మహేశ్వర్ రెడ్డి
7.ముథోల్-రామారావు పటేల్
8. ఆర్మూర్-పైడి రాకేష్ రెడ్డి
9.జుక్కల్-టి.అరుణతార
10.కామారెడ్డి-కె.వెంకటరమణ రెడ్డి
11. నిజామాబాద్ (అర్బన్)-ధన్ పాల్ సూర్యనారాయణ
12.బాల్కొండ-ఏలేటి . అన్నపూర్ణమ్మ
13. కోరుట్ల-ధర్మపురి అరవింద్
14. జగిత్యాల- డాక్టర్ భోగ శ్రావణి
15.ధర్మపురి-ఎస్. కుమార్
16.రామగుండం-కందుల సంధ్యారాణి
17.చొప్పదండి-బొడిగె.శోభ
18.సిరిసిల్ల-రాణిరుద్రమ రెడ్డి
19.మానకొండూరు-ఆరేపల్లి. మోహన్
20.హూజూరాబాద్-ఈటల రాజేందర్
21.నర్సాపూర్-ఎ.మురళీయాదవ్
22.పటాన్ చెరు-నందీశ్వర్ గౌడ్
23.దుబ్బాక-రఘునందన్ రావు
24.గజ్వేల్-ఈటల రాజేందర్
25.కుత్బుల్లాపూర్-కూన శ్రీశైలం గౌడ్
26.ఇబ్రహీంపట్టణం-నోముల దయానంద్ గౌడ్
27.మహేశ్వరం-అందెల శ్రీశైలం యాద్
28.ఖైరతాబాద్-చింతల రామచంద్రారెడ్డి
29.కార్వాన్-అమర్ సింగ్
30.గోషామహల్-రాజాసింగ్
31.చార్మినార్-మేఘారాణి
32.చాంద్రాయణగుట్ట-సత్యనారాయణ ముదిరాజ్
33.యాఖత్ పురా-వీరేందర్ యాదవ్
34.బహదూర్ పుర-వై. నరేష్ కుమార్
35.కల్వకుర్తి-టి. ఆచారి
36.కొల్లాపూర్-ఎ.శ్రీధర్ రావు
37.నాగార్జునసాగర్-కె.నివేదిత రెడ్డి
38.సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వరరావు
39.భువనగిరి-గూడూరు నారాయణ రెడ్డి
40.తుంగతుర్తి-కడియం రామచంద్రారావు
41.జనగామ-ఎ.ధశమత్ రెడ్డి
42.స్టేషన్ ఘన్ పూర్-ఎ. విజయరామారావు
43.పాలకుర్తి-రామ్మోహన్ రెడ్డి
44.డోర్నకల్-భూక్యా సంగీత
45.మహబూబాబాద్-జానోత్ హుస్సేన్ నాయక్
46.వరంగల్ పశ్చిమ-రావు పద్మ
47.వరంగల్ ఈస్ట్-ఎర్రబెల్లి ప్రదీప్ రావు
48.వర్ధన్నపేట-కొండేటీ శ్రీధర్
49.భూపాలపల్లి-చందుపట్ల కీర్తి రెడ్డి
50.ఇల్లెందు-రవీంద్రనాయక్
51.భద్రాచలం-కుంజా ధర్మారావు
52. కరీంనగర్-బండి సంజయ్
Cyclone Tej: పెరగనున్న తేజ్ తుఫాను తీవ్రత.. ఈ రాష్ట్రానికి ముప్పు
తాజావార్తలు
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
-
Dulquer Salmaan : ఐయామ్ గేమ్ ఫెయిల్యూర్‌పై దుల్కర్ సల్మాన్ రియలైజ్
-
Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
-
Tilak Varma: ఆ పొజిషన్లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!