హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హెచ్ సీఏ తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది అపెక్స్ కౌన్సిల్. అజారుద్దీన్ ను ఇటీవలే… హెచ్ సిఏ సభ్యత్వం రద్దు చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. దీంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు ప్రకటించింది హెచ్ సిఏ అపెక్స్ కౌన్సిల్. ప్రస్తుతం హెచ్ సిఏ వైస్ ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ఉన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్ సిఏ వ్యవహరిస్తోంది. క్రికెట్ సీజన్ మొదలవుతున్నా గాడినపడని హెచ్ సిఏ వివాదం.
read also :కేంద్రంతో ట్విటర్ గేమ్ ఆడుతోందా ?
Also Read
- Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
అయితే.. అపెక్స్ కౌన్సిల్ తాజా నిర్ణయంపై మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్ కౌంటర్ ఎటాక్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ అనేదే భూటకమని… వాళ్ళు నోటీసులు ఇచ్చినా చెల్లవు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా చెల్లవని స్పష్టం చేశారు అజారుద్దీన్. Hca కి ఇంకా నేనే ప్రెసిడెంట్ అని…Hca తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ నియామకం చెల్లదని స్పష్టం చేశారు.
- Tags
- appex council
- azaruddin
- hac
తాజావార్తలు
-
Akkineni Nagarjuna: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ ‘మనం’ మ్యాజిక్ రిపీట్? నాగార్జున మాస్టర్..
-
Dragon : అర్ధరాత్రి RFCలో ఎన్టీఆర్, రుక్మిణి.. ‘డ్రాగన్’ సెట్స్ నుండి క్రేజీ లీక్!
-
E20 Petrol: E20 పెట్రోల్‌పై కేంద్రానికి షాక్.. 53% NDA ఓటర్లు వ్యతిరేకం..
-
Free Afghan Women: ఒక బుర్ఖా.. 1000 ప్రశ్నలు.. ప్రపంచాన్ని కదిలిస్తున్న ట్రెండ్ వెనుక అసలు కథ ఇదే!
-
Modi-Ketan Agarwal: ప్రధాని, రాష్ట్రపతికి కేతన్ అగర్వాల్ కుటుంబం లేఖ.. ఏముందంటే..!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!