Site icon NTV Telugu

వరంగల్ లో జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆత్మీయ స్వాగతం

వరంగల్‌ పట్టణంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా వరంగల్ నగరానికి విచ్చేసిన జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆత్మీయ స్వాగతం పలికారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు జిల్లా ప్రజా ప్రతినిధులు. ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారిని దర్శించికున్నారు జోగినపల్లి సంతోష్ కుమార్. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎం.పి సంతోష్ కుమార్, తూర్పు శాసనసభ్యులు నరేందర్, ఎంపీ దయాకర్, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version