Online Games : ఆన్లైన్ గేమ్స్ మోజు.. తల్లిపై దాడి.. ప్రాణాలు తీసుకున్న విద్యార్థి..!
- ఆన్లైన్ గేమ్స్ బారిన 9వ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్
- గేమ్స్ ఆడొద్దని మందలించడంతో తల్లిపై దాడి చేసిన బాలుడు
- తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్న విద్యార్థి
- కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Games : జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట గ్రామంలో ఓ హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన 9వ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్ (15) తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, విష్ణువర్ధన్ కొంతకాలంగా మొబైల్‌లో తరచుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఈ అలవాటుపై అతని తల్లి పలుమార్లు మందలించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మంగళవారం తల్లి మరల గేమ్స్ ఆడొద్దని హెచ్చరించడంతో ఆగ్రహానికి లోనైన బాలుడు ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Adilabad : అదిలాబాద్‌లో సంచలనం.. బెట్టింగ్ మాయలో పడి దొంగగా మారిన ఎస్బీఐ క్యాషియర్
Also Read
- Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
- Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
- CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
- Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన విష్ణువర్ధన్, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో లింగంపేట ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో విస్తరిస్తున్న వైరల్ ఫీవర్స్.. ప్రజల్లో ఆందోళన
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!