TGPSC Group-1 2024: రేపటి నుంచి టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు.. మరి పరీక్షలు?
- టీజీపీఎస్సీ గ్రూప్-1 విద్యార్థులు అలర్ట్..
- రేపటి నుంచి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు..
- వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC Group-1 2024: టీజీపీఎస్సీ గ్రూప్-1 విద్యార్థులు అలర్ట్.. రేపటి నుంచి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ పరీక్షల హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. హాల్ టికెట్లను వెబ్‌సైట్ లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కమిషన్ విడుదల చేసింది. కాగా.. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులందరూ తమ వివరాలను నమోదు చేసి వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా టీజీపీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి.ఈ మేరకు అభ్యర్థులకు హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటన విడుదల చేసింది.
Read also: CPI Narayana: క్షమించండి… మీ “అలయ్ బలయ్” కార్యక్రమానికి నేను రాను..
Also Read
హాల్‌టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు సమస్యలుంటే టోల్‌ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను సంప్రదించాలని తెలిపారు. హైదరాబాద్ లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. మొత్తం 563 గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చేపట్టబడింది. 7 పేపర్లకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇది ఇలా ఉంటే మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ MBA, MCA కోర్సుల్లో సీట్ల భర్తీకి స్పాట్ కౌన్సెలింగ్ అక్టోబర్ 15 మరియు 16 తేదీల్లో జరుగుతుంది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మిగిలిన సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచామని, ప్రాధాన్యత ఆధారంగా అడ్మిషన్లు పొందవచ్చని కన్వీనర్ ఎ శ్రీదేవసేన ఒక ప్రకటనలో తెలిపారు.
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి రాకతో కొడంగల్లో సందడి వాతావరణం.. ముఖ్యులతో మాటామంతీ..
తాజావార్తలు
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!