CPI Narayana: క్షమించండి… మీ “అలయ్ బలయ్” కార్యక్రమానికి నేను రాను..
- నా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం మీరు నన్ను ఆహ్వానించారు..
- మీ "అలయ్ బలయ్" కార్యక్రమానికి నేను హాజరు కాలేను క్షమించండి..
- జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Narayana: నా రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం మీరు నన్ను ఆహ్వానించే మీ “అలయ్ బలయ్” కార్యక్రమానికి నేను హాజరు కాలేను క్షమించండి అంటూ జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలిపారు. కానీ మీకు తెలుసు.. ప్రముఖ మేధావి, ఢిల్లీలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగులుగా ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసిందని స్పష్టం చేశారు. విచారణలో హక్కుగా ఉన్న బెయిల్ కూడా తిరస్కరించబడింది. చివరకు 10 ఏళ్ల తర్వాత గౌరవ న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా నిర్ధారించిందని వెల్లడించారు. నేను, నా పార్టీ ప్రొఫెసర్ సాయిబాబా రాజకీయాలను అంగీకరించకపోవచ్చు, కానీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. చివరికి రాజ్యం… ఈ ప్రపంచం నుండి దూరం చేసిందనడంలో సందేహం లేదన్నారు. మీరు పెద్దవారు.. కానీ అంతిమంగా మీరు అదే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. అతని మరణానికి ఈ ప్రభుత్వమే కారణంగా నిలిచిందన్నారు. మీ ఆహ్వానానికి ధన్యవాదాలు కానీ నిరసనగా మీరు నిర్వహించే కార్యక్రమానికి నేను హాజరు కాలేనని తెలిపారు.
Alai Balai Program: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ కార్యక్రమం..
Also Read
తాజావార్తలు
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘సైయారా’ జోడి
-
Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
-
India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!