Supreme Court: నేడు సుప్రీం కోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసు విచారణ..
- నేడు సుప్రీం కోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసు విచారణ..
- ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ వన్ పరీక్ష..
- సుప్రీం కోర్టు తీర్పుపై ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తెలంగాణలో గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని, జీవో-29 రద్దు చేయాలని పోగుల రాంబాబు అనే అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్టీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త జీవో వల్ల తాము నష్టపోతున్నామని రాంబాబు ఈ నెల 17న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు ఈ నెల 18న ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనిపై వెంటనే దర్యాప్తు చేయలేమని, సోమవారం విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుగుతుందని రాష్రప్రభుత్వం చెప్పడం, అధికారులు ఏర్పాటు పూర్తి చేయడం గమనార్హం. విద్యార్థుల ఆందోళనకు, రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు మధ్య కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
Astrology: అక్టోబర్ 21, ఆదివారం దినఫలాలు
Also Read
- Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
- Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
- CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
- Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం... 7 రోజులు దాటితే యాక్షన్
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?