Wife Vs Husband: పబ్బుకు పోయి ఇరుక్కున్న భర్త.. ఇంటికి రా నీ సంగతి చెప్తా..
- హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టాస్ పబ్బుపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు..
- పబ్‌లో పట్టు బడ్డ భర్త కోసం పోలీస్ స్టేషన్‌కు భార్య..
- రా ఇంటికి నీ పని చెప్తా అంటూ ఆగ్రహం..
- బిక్కు బిక్కు మంటూ భార్యను చూస్తూ ఉండిపోయిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Vs Husband: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టాస్ పబ్బుపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో 142 మందిని అదుపులో తీసుకుని స్టేషన్ కు తరలించారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో 100 మంది పురుషులు కాగా.. 42 మంది అమ్మాయిలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అయితే వీరందరూ అరెస్ట్ కావడంతో వీరికోసం బంధువులు, స్నేహితులు పోలీస్టేషన్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదంతా బాగానే వున్నా.. 100 మందిలో తన భర్త కూడా వున్నాడనే వార్త వినగానే భార్య ఆవేశంతో ఊగిపోయింది. తన భర్త కోసం ఆధార్ కార్డు తీసుకుని పోలీస్టేషన్ వద్దకు చేరుకున్న భార్య ఆగ్రహంతో రెచ్చిపోయింది. భర్తపై నిప్పులు చెరిగింది. బయటకు వెళతా అని చెప్పి పబ్ కు వెళతావా? అంటూ ఆవేశంతో ఊగిపోయింది. బయటకు వెళ్తున్న అని చెప్పి పబ్ కి వచ్చి తందనాలు ఆడుతున్నాడని మండిపడింది. రా బయటికి అంటూ పోలీస్టేషన్ వద్ద రచ్చ రచ్చ చేసింది. నువ్వ రా ఇంటికి సంగతి చెప్తా అంటూ ఆగ్రహంతో రెచ్చిపోయింది. అయితే అప్పటికే పోలీసుల అదుపులో వున్న భర్త, అక్కడే వున్న వారందరూ చూస్తూ ఉండిపోయారు. పోలీసులు భర్తను బయటకు పంపడం ఏమో గానీ.. భర్త ఇంటికి వెళ్లిన తరువాత పరిస్థితి ఏంటని అక్కడ వున్న వారందరూ నవ్వుకున్నారు. పోలీసుల అదుపులో వున్న భర్త.. భార్య ఆవేశాన్ని చూస్తూ బిక్కు బిక్కు మంటూ.. ఉండిపోయాడు.
Also Read
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
Revanth Reddy Vs Harish Rao: నిన్న హరీష్ రావు కామెంట్స్.. నేడు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!