Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Scr Rail Parcel App Launch Door Pickup Delivery Booking Tracking Services

Rail Parcel App: గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్‌ యాప్‌.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ

Published Date :May 8, 2026 , 4:53 pm
By Suresh Maddala
  • దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్
  • అందుబాటులోకి రైల్‌ పార్సిల్‌ యాప్‌
  • ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
Rail Parcel App: గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్‌ యాప్‌.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే పార్శిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పార్శిళ్లను ఇంటి నుంచే బుక్ చేసుకోవడం, పికప్ (pick up), డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ పార్శిల్ బుకింగ్, ట్రాకింగ్, మేనేజ్‌మెంట్ కోసం ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌‌గా పనిచేస్తుంది.

స్థానికంగా పండే మిర్చి పంటతో పాటు పత్తి, పొగాకు సాగు చేసే రైతులు, వ్యాపారులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. డిజిటల్ పేమెంట్ సౌకర్యంతో ఈ యాప్ పారదర్శకంగా ఉంటుందని చెబుతున్నారు. బల్క్ సదుపాయాన్ని కూడా కల్పించినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా మెరుగైన సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.

Also Read

  • Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
  • CM Revanth Reddy : నేడు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
  • CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌
Add as a preferred
source on google

యాప్ లక్ష్యం ఇదే..
1. డోర్-టు-డోర్ పికప్, డెలివరీని అందిస్తుంది
2. కస్టమర్లు యాప్ ద్వారా సులభంగా పార్శిల్ బుక్ చేసుకోవచ్చు
3. పార్శిల్ ఎక్కడ ఉందో రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు
4. ప్రైవేట్ కొరియర్ సర్వీసుల కంటే తక్కువ ఖర్చుతో సేవలు
5. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన ప్రాంతాల్లో అందుబాటులో ఉంది
6. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
7. ఈ యాప్ ప్రయాణికుల క్యూలను తగ్గించి, పార్శిల్ కార్యాలయ సేవలను నేరుగా అందిస్తుంది.
8. పార్శిల్ బుక్ చేసుకునేటప్పుడు.. సరుకుల బరువు, దూరం, పార్శిల్ రకం ఆధారంగా ఛార్జీలు ఉంటాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Android railway app
  • doorstep parcel pickup railway
  • Hyderabad railway parcel service
  • Indian Railways parcel app
  • parcel booking app India

తాజావార్తలు

  • Rail Parcel App: గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్‌ యాప్‌.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ

  • Hantavirus Outbreak 2026: క్రూయిజ్ షిప్‌లో హంటా వైరస్ కలకలం.. ఆస్ట్రేలియా ల్యాబ్‌లో మాయమైన వైరస్ శాంపిల్స్!

  • Peddi: బాక్సాఫీస్ బద్దలే.. మెగా దాహం తీర్చనున్న పెద్ది?

  • Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..

  • INDIA Bloc: ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై.. బయటకొచ్చినట్లు ప్రకటన

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions