Rail Parcel App: గుడ్‌న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
- దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్
- అందుబాటులోకి రైల్ పార్సిల్ యాప్
- ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే పార్శిల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో పార్శిళ్లను ఇంటి నుంచే బుక్ చేసుకోవడం, పికప్ (pick up), డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ పార్శిల్ బుకింగ్, ట్రాకింగ్, మేనేజ్మెంట్ కోసం ఒకే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌గా పనిచేస్తుంది.
స్థానికంగా పండే మిర్చి పంటతో పాటు పత్తి, పొగాకు సాగు చేసే రైతులు, వ్యాపారులకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. డిజిటల్ పేమెంట్ సౌకర్యంతో ఈ యాప్ పారదర్శకంగా ఉంటుందని చెబుతున్నారు. బల్క్ సదుపాయాన్ని కూడా కల్పించినట్లు చెప్పారు. ఈ యాప్ ద్వారా మెరుగైన సేవలు పొందవచ్చని పేర్కొన్నారు.
Also Read
యాప్ లక్ష్యం ఇదే..
1. డోర్-టు-డోర్ పికప్, డెలివరీని అందిస్తుంది
2. కస్టమర్లు యాప్ ద్వారా సులభంగా పార్శిల్ బుక్ చేసుకోవచ్చు
3. పార్శిల్ ఎక్కడ ఉందో రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు
4. ప్రైవేట్ కొరియర్ సర్వీసుల కంటే తక్కువ ఖర్చుతో సేవలు
5. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన ప్రాంతాల్లో అందుబాటులో ఉంది
6. ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
7. ఈ యాప్ ప్రయాణికుల క్యూలను తగ్గించి, పార్శిల్ కార్యాలయ సేవలను నేరుగా అందిస్తుంది.
8. పార్శిల్ బుక్ చేసుకునేటప్పుడు.. సరుకుల బరువు, దూరం, పార్శిల్ రకం ఆధారంగా ఛార్జీలు ఉంటాయి.
తాజావార్తలు
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
-
Jailer 2: ట్రైలర్లోనే చెప్పేశాడు.. సర్ప్రైజింగ్గా ఏమైనా ఉంటుందా.. వెయ్యి కోట్లు కొల్లగొట్టేస్తుందా?
-
NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!