Rachakonda Police: అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠా అరెస్ట్..
- అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠా అరెస్ట్..
- కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠా..
- ఆరుగురు నిందితుల్ని అరెస్ట్ చేసిన రాచకొండ మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rachakonda Police: రాచకొండ కమిషనరేట్ పరిధిలో అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్లు గడిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నారు.. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తామని ఈ ముఠా సభ్యులు డబ్బులు దండుకున్నారు. సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ మోసాలకు వీళ్లు పాల్పడుతున్నారు అని తెలిపారు పోలీసులు.. ఈలాంటి వారిని నమ్మొద్దని రాచకొండ పోలీసులు తెలిపారు.
Read Also: People Media Factory: “సాలా” సినిమాకు బెస్ట్ విశెస్ అందించిన స్టార్ హీరో
Also Read
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Hyderabad: ఆ మార్గాల్లో వెళ్లేవారు రూట్ మార్చాల్సిందే.. ఈ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్..
కాగా, ఇప్పటి వరకు ఈ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను రాచకొండ మల్కాజ్ గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నిందితుల్ని మీడియా ముందు రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు ప్రవేశ పెట్టినున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతైన విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Huawei MateBook Pro S: హువావే మేట్‌బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్‌టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!