Hyderabad Crime: ఎస్ ఆర్ నగర్ లో దారుణం.. హాస్టల్ లో యువకుడి హత్య..
- హైదరాబాద్ ఎస్సార్ నగర్ లో దారుణ హత్య..
- ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో మర్డర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: నగరంలో నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రోడ్డుపై కొందరిని చంపేస్తున్నారు. కక్షలు, కార్పణ్యాలతో రగిలిపోతున్నారు. దొరికిన వారిని అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనలు తరచూ ఎక్కడో ఒకచోట చోటుచేసుకుంటున్నాయి. దీంతో రోడ్లపైకి వెళ్లాలంటేనే తీవ్ర భయాందోళనకు గురవుతున్న ప్రజానీకం.. కళ్ల ముందే ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్యకు గురవుతున్నా.. భయంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. తాజాగా ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లోని ఓ హాస్టల్ లో దారుణ హత్య నగరంలో కలకలం రేపింది.
Read also: Israel–Hamas war: గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు పిల్లలతో సహా 30 మంది మృతి
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమ హాస్టల్లో మర్డర్ నగరంలో వెంకటరమణ ఉంటున్నాడు. వెంకటరమణ ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు. అయితే టీచర్ వెంకటరమణతో పాటు హెయిర్ కట్ షాప్ లో పనిచేసే బార్బర్ గణేష్ కూడా హనుమ హాస్టల్లోని షేరింగ్ రూమ్ లో కలిసి ఉంటున్నారు. ఇద్దరు బాగానే ఉండే వారు. అయితే గణేష్ రోజూ మద్యం సేవించి వచ్చి నిద్రకు ఆటంకం కలిగిస్తున్నందుకు ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ జరిగినట్లు సమాచారం. దీంతో గణేష్ .. వెంకటరమణపై కోపం పెంచకున్నాడు. అతన్ని ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. ఇక వెంకటరమణ పడుకుంటున్న సమయంలో తనతో తెచ్చుకున్న కత్తితో గణేష్ దాడి చేశాడు. విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో వెంకటరమణ ఒక్కసారి కుప్పకూలి పోయాడు. రూం నుంచి బయటకు రావడానికి ప్రయత్నించిన గణేస్ అతనిపై దాడి చేయడంతో కింద పడిన వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే హాస్టల్ యువకులు యాజమాన్యంకు తెలియజేశారు. హనుమ హాస్టల్ వారు వెంటనే ఎస్సార్ నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read also: Paris Olympics 2024: భారత్‌ను ఊరిస్తున్న రెండు పతకాలు.. నేటి పూర్తి షెడ్యూల్ ఇలా..
హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు వెంకటరమణ కర్నూల్ జిల్లా ఆలమూరు గ్రామ నివాసిగా గుర్తించారు. అంతే కాకుండా సన్నిహితుల సమాచారం ప్రకారం ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. పలువురు అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి ఆధారాలు సేకరించారు. పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది. వెంకటరమణపై గణేష్ దాడి చేస్తున్నప్పుడు రూం లో లేకపోవడం పై పలు అనుమానాలకు దారితీస్తుంది. ఒక వేళ ఇద్దరు సేరింగ్ రూంలో ఉంటే వెంకట రమణపై గణేష్ దాడి చేస్తున్నప్పుడు అరుపులు కూడా బయటకు వినిపించకపోవడం పై దర్యాప్తు చేస్తున్నారు. హాస్టలో గొడవ లేక ప్రేమ వ్యవహారమా? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక వేల ప్రేమ వ్యవహారమే అయితే గణేష్, వెంకటరమణ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారా?లేక టీచర్ గా పని చేస్తున్న వెంకటరమణ స్టూడెంట్ గా పనిచేస్తున్న అమ్మాయిని ఇద్దరూ ప్రేమించారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే గణేష్ ను అదుపులో తీసుకుని విచారణ చేపట్టారు. వెంకటరమణ బంధువులకు సమాచారం అందించారు.
Chevireddy Mohith Reddy: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!