Hydra: అమీన్ పూర్, కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు..
- హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది..
- మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోన్న హైడ్రా..
- అమీన్‌పూర్- కూకట్‌పల్లిలో కూల్చివేతలకు మొదలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hydra: హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో అమీన్‌పూర్, కూకట్‌పల్లిలో కూల్చివేతలకు మొదలు పెట్టింది. తెల్లవారుజామునే ప్రొక్లెయినర్లతో చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.
కూకట్‌పల్లిలోని నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నివాసం ఉన్న భవనాలు మినహా నిర్మాణంలో ఉన్న భవనాలను కూడా అధికారులు కూల్చివేస్తున్నారు. మెుత్తం విసీర్ణం 27 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. బఫర్ జోన్‌లో 25 అపార్ట్‌మెంట్లు, ఒక భవనాన్ని నిర్మించారు. ఇప్పటికే ఆక్రమణదారులకు హైడ్రామా అధికారులు నోటీసులు జారీ చేశారు. మొత్తం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
Also Read
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట 12వ సర్వే నంబర్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేస్తున్నారు. పటేల్ గూడ గ్రామానికి చెందిన పట్టా సర్వేనెంబర్ 6 పేరుతో, కిష్టారెడ్డిపేట గ్రామం 12వ ప్రభుత్వ సర్వే నంబర్ లో నిర్మించిన సుమారు 16 అక్రమ నిర్మాణాలుగా గుర్తించింది. హైడ్రా ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతలు మొదలుపెట్టారు. ఈ నిర్మాణాలు ఓ ప్రముఖ బిఆర్ఎస్ నేత నిర్మించారని గుర్తించారు. అయితే కూల్చివేత వద్ద అధికారులు మీడియాను అనుమతించకపోవడం గమనార్హం.
High Court : దేశంలోని ఎనిమిది హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. నోటిఫికేషన్ జారీ
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!