CP Sajjanar: వాహనదారులకు బిగ్ అలర్ట్.. డ్రైవింగ్లో అలా చేస్తే కఠిన చర్యలే..
- హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై సీపీ సీరియస్ వార్నింగ్..
- ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేసే కఠిన చర్యలు..
- జీవితం కంటే పెద్దది ఏ సమస్య కాదు.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి: సీపీ సజ్జనార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CP Sajjanar: హైదరాబాద్ లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడడం లేదా ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని, ఇది శిక్షార్హమైన నేరం అని స్పష్టం చేశారు. ఇక, నగరంలో తిరిగే ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీ డ్రైవర్లు ఈ నిబంధనలను తరచుగా ఉల్లంఘిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసుల దృష్టికి వచ్చింది.. వాహనాలు నడుపుతూ మొబైల్ ఫోన్‌లో లీనమైపోవడంతోనే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని సీవీ వీసీ సజ్జనార్ అన్నారు.
Read Also: Bihar Assembly Election 2025: నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
- Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
- Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
- Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
అయితే, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్‌లు ఇకపై కఠిన చర్యలు తీసుకుంటారు, భారీగా జరిమానాలు విధిస్తారని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. డ్రైవర్ భద్రతతో పాటు వాహనంలో ఉన్న ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణించే వారి సేఫ్టీ చాలా ముఖ్యం అన్నారు. జీవితం కంటే పెద్దది ఏ సమస్య కాదు.. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ సజ్జనార్ కోరారు.
🚦 Many drivers, including auto-rickshaw and cab/bike taxi drivers, are often seen watching videos or using earphones while driving. This is dangerous and a punishable offence. Hyderabad Traffic Police will take strict action against such violators.
Safety of self, passengers,… pic.twitter.com/n87ZCbu3Ip
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 7, 2025
తాజావార్తలు
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!