Ande Sri Death: హార్ట్ స్ట్రోక్తో అందెశ్రీ చనిపోయారు.. గాంధీ వైద్యుల డిక్లేర్
- అందెశ్రీ మృతిపై గాంధీ ఆస్పత్రి వైద్యుల అధికారిక ప్రకటన..
- హార్ట్ స్ట్రోక్తో అందెశ్రీ చనిపోయారు.. గత 15 ఏళ్లుగా అందెశ్రీకి హైపర్ టెన్షన్ ఉంది..
- మూడు రోజులుగా అనారోగ్యంగా ఉన్నా.. అందెశ్రీ వైద్యులను సంప్రదించలేదు..
- నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదు-గాంధీ మెడికల్ జనరల్ హెచ్ఓడీ సునీల్ కుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ande Sri Death: గాంధీ ఆసుపత్రి మెడికల్ జనరల్ హెచ్ఓడీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. ఉదయం 7:20 కి గాంధీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు అందెశ్రీని తీసుకొచ్చారు. ఇక, ఉదయం 7.25 గంటలకి చనిపోయినట్లు గాంధీ హాస్పిటల్ బ్రాండెడ్ గా డిక్లేర్ చేశారు. హార్ట్ స్ట్రోక్ తో అందెశ్రీ చనిపోయారు అని తెలిపారు. అందెశ్రీ గత 15 ఏళ్లుగా హైపర్ టెన్షన్ ఉంది.. ఒక నెల రోజుల నుంచి మెడిసిన్ వాడటం లేదు.. ఆయాసం ఉంది చెస్ట్ డిస్ కంఫర్టబుల్ తో ఉన్నారు.. ఆరోగ్య విషయంలో అందెశ్రీ నెగ్లెట్ చేశాడు.. రాత్రి భోజనం తర్వాత మామూలుగానే పడుకున్నారు.. ఉదయం లేచి కుటుంబ సభ్యులు చూసే సరికి బాత్ రూమ్ దగ్గర కింద పడిపోయి ఉన్నారు.. రాత్రి ఏం జరిగిందో తెలియదు అని వైద్యులు సునీర్ కుమార్ చెప్పారు.
Read Also: Odisha: జాజ్పూర్లో హడలెత్తించిన కీటకాల దండు.. బ్యాలెన్స్ కోల్పోయి కిందపడ్డ బైకర్లు
Also Read
- Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
ఇక, ఉదయం 6:20 ప్రాంతంలో కుటుంబ సభ్యులు అందెశ్రీ ని గమనించి.. ఆస్పత్రికి తీసుకుని రాగా గాంధీ ఆర్ఎంఓ డాక్టర్ సింధూర అందెశ్రీ చనిపోయారని డిక్లేర్ చేసిందని గాంధీ ఆసుపత్రి మెడికల్ జనరల్ హెచ్ఓడీ సునీల్ కుమార్ వెల్లడించారు. అందెశ్రీ చనిపోయి ఐదు గంటలు అయి ఉండొచ్చు.. మూడు రోజులుగా అనారోగ్యంగా అందెశ్రీ ఉన్నప్పటికి వైద్యులని సంప్రదించలేడు.. నెల రోజుల నుంచి ఆయన బీపీ మాత్రలు వేసుకోలేదన్నారు.
తాజావార్తలు
-
AP Local Body Election Schedule 2026: ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. పూర్తి షెడ్యూల్ ఇదే..
-
Yash: చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తున్న యష్?
-
Airtel rs348 vs rs349 Recharge Plan: కేవలం రూ.1 తేడా.. ఎయిర్టెల్లో రూ.348, రూ.349 ప్లాన్స్.. ఏది బెస్ట్ అంటే?
-
Tamannaah: బోల్డ్ సీక్వెల్లో తమన్నా? విద్యాబాలన్ మార్క్ను దాటగలదా!
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..