Falaknuma Express: వీల్ బ్రేక్ లాక్.. మిర్యాలగూడలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..
- మిర్యాలగూడలో రైల్వే స్టేషన్ లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..
- వీల్ బ్రేక్ లాక్ కావడంతో ట్రైన్ నిలిపివేసిన రైల్వే అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Falaknuma Express: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు భాయందోళనకు గురయ్యారు. మిర్యాలగూడకు రాగానే రైలును నిలిపివేయండో ప్రయాణికులకు గందరగోళ పరిస్థితి ఎదురైంది. వీల్ బ్రేక్ లాక్ కావడంతో ట్రైన్ నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ ను ఒక్కసారిగా వీల్ బ్రేక్ లాక్ అయ్యింది.
Read also: Tiger in Telangana: తెలంగాణలో చిరుత సంచారం.. అటు మెదక్, ఇటు నిజామాబాద్ లో టెన్షన్..
Also Read
దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు. మిర్యాలగూడ రైల్వే స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అధికారులు వీల్ బ్రేక్ మరమ్మత్తులు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రయాణికులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. మరమ్మత్తులు కాగానే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుందని తెలిపారు.
MLA KrishnaMohan Reddy: నేడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి గద్వాల ఎమ్మెల్యే..
తాజావార్తలు
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!