Hyderabad Crime: పోలీసులను చూసి పరుగులు పెట్టాడు.. ప్రాణాలు వదిలాడు..
- గంజాయికి బానిసైన ఓ యువకుడు పోలీసులను చూసి పరుగులు..
- పారిపోతున్న యువకుడిని పట్టుకునేందుకు వెంటపడ్డ పోలీసులు..
- నాలుగో అంతస్తుపై నుంచి పట్టు జారి కిందపడ్డ యువకుడు..
- తీవ్ర గాయాలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Crime: గంజాయికి బానిసైన ఓ యువకుడు పోలీసులను గమనించి పరుగులు తీశాడు. పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంటపడ్డారు. నాలుగో అంతస్తుపైకి వెళ్లి.. డ్రైనేజీ పైపులు పట్టుకుని దిగేందుకు ప్రయత్నిస్తూ పట్టు జారి కిందపడ్డాడు. తీవ్ర గాయాలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెం దాడు. ఈ ఘటన సైదాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి కాలనీ వాంబే క్వార్టర్స్లో నివసించే మున్నామియా కుమారుడు కలీమ్ పాష ఆటోడ్రైవర్. గంజాయికి బానిస య్యాడు. మలకపేట ఎక్సైజ్ పోలీసులు ఈ నెల 3న మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాల అనర్థాలపై స్థానికంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Read also: Meerpet Boy Missing Case: ఏంట్రా బుడ్డోడా అలా వెళ్లిపోయావ్.. పరుగులు పెట్టించావ్ కదరా..
Also Read
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
- MeeSeva : మీసేవ సర్టిఫికెట్లలో కొత్త మార్పు.. ఇక లామినేషన్ అవసరం లేదు
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
అక్కడే ఆటోలో మిత్రులతో కలిసి సిగరెట్ తాగుతున్న పాషను స్థానికులు పసిగట్టి గంజాయి తాగు తున్నాడని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆటో వద్దకు చేరుకోగా భయంతో పరుగులు తీశాడు. వాంబే క్వార్టర్స్ నాలుగో అంతస్తు పైకి వెళ్లాడు. అతని వెంట పోలీసులు సైతం పరుగులు తీశారు. తప్పించు కునేందుకు పైపులు పట్టుకుని కిందికి దిగుతూ పట్టుతప్పి పడి పోయాడు. తీవ్రగాయాలు కావడంతో ఉస్మా నియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం మరణిం చాడు. కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐఎస్స దన్-చంపాపేట మార్గంలో రాస్తారోకో చేప ట్టారు. పోలీసుల వైఫల్యం వల్లనే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని ఆరోపించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంత రాయం ఏర్పడింది. సైదాబాద్ ఇన్స్పెక్టర్ కె. రాఘవేందర్, ఎక్సైజ్ పోలీసులు వచ్చి కుటుంబసభ్యులతో మాట్లాడటంతో ఆందోళన విరమించారు.
Nagarjuna Sagar: టీజీ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్ నుంచి నేరుగా డీలక్స్ బస్సులు..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!