Site icon NTV Telugu

Heavy Rain In Hyderabad Live: హైదరాబాద్ ని కుమ్మేస్తున్న భారీవర్షం

Sddefault

Sddefault

LIVE: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం | Heavy Rain in Hyderabad | Ntv

ఆకాశానికి చిల్లుపడిందా.. నది నగరానికి వచ్చిందా అన్నట్టుగా రోడ్లపై వరదలా నీళ్ళు. భారీ వర్షంతో భాగ్యనగరం వణికిపోతోంది.. సోమవారం కాదు.. మంగళవారం కూడా వాన వెల్లువలా వచ్చిపడుతోంది.

Exit mobile version